IND VS AUS 2020 : After the match, Shreyas Iyer, who has had a torrid time on the crease in the first two games, admitted that this was the 'best bowling attack' he played against. "Obviously I have seen them bowling, but coming and playing against them is different. To be honest, as many matches I have played, they have been the best bowling attack," said Iyer.
#viratkohli
#rohitsharma
#klrahul
#shikhardhawan
#ravindrajadeja
#jaspritbumrah
#shreyasiyer
#navdeepsaini
#stevesmith
#patcummins
#cricket
#teamindia
ఆస్ట్రేలియా బౌలర్లు బౌన్సర్లతో నన్ను కవ్వించాలని చూశారు. కానీ.. ముందు క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించు అని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. సంయమనం పాటించి నా ప్రణాళికను అమలుపరిచా అని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.